PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా 14 వ  పార్టీ ఆవిర్భావ దినోత్సవం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఎల్లార్తి గ్రామం లో సర్పంచ్ కురువ చామండీశ్వరి అధ్యక్షతన ఆలూరు ఇంచార్జి వీరుపాక్షి అన్న ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 13సంవత్సరలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరాలు అడుగు పెట్టిన శుభ సందర్బంగా యువ నేత యస్ కె గిరి మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించి దర్గా దగ్గర ఉన్న అనథలకు వుద్దులకు పండ్లు బ్రేడ్లు ఇస్తూ రాజశేఖరరెడ్డి ఆశయం కోసం జగనన్న 5సంవత్సరలు ప్రతిపక్షములో ప్రజలు కోసం పోరాడి 2019సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రజలు 151అసెంబ్లీ స్థానాలు 22 ఎంపీ లు గెలిపించి ముఖ్యమంత్రి గా ప్రమాణం స్వీకారం చేసి చెప్పిన నవరత్నాలు అన్ని అములు చేసి దేశం లో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి లో ముందు నడిపిస్తున్నారు అన్ని రాష్ట్రల ముఖ్యమంత్రిలు జగనన్న చూసి కాపీ కొడుతున్నారు అన్నారు ఈ కార్యక్రమం లో రామన్న గౌడ్ ఈరన్న శేషి రాజశేఖర్ రవి దర్గాన్న ఫల్గొన్నారు.

About Author