వేసవి శిక్షణ శిబిరం…
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: అవుట్డోర్ స్టేడియం పక్కనున్న కర్నూల్ క్లబ్ లో లాంగ్ టెన్నిస్ శిక్షణ నిర్వహిస్తున్నారు.6 సంవత్సరాల వయసు నుండి విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రెగ్యులర్గా ఉదయము 6 నుండి 9 వరకు సాయంత్రము 4 నుండి 6.వరకు జరుగుతున్నాయి ఏప్రిల్ 1 తారీకు నుండి మే 31 వరకు నిర్వహిస్తున్నారు లాంగ్ టెన్నిస్ కోచ్ మేఘనాథ్ ప్రకటనలో తెలియజేశారు ఫోన్9885430053 సంప్రదించవలెను.