NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

1 min read

పల్లెవెలుగు వెబ్ ప్యాపిలి: ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్యాపిలీ  గత నెల మార్చి1 తేదీ నుండి15వ తేదీ వరకు జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలు నేడు వెలువడినవి. ద్వితీయ సంవత్సరం నందు67 మంది విద్యార్థులకు గాను 42 మంది ఉత్తీర్ణత సాధించి 62.6 శాతాన్ని సాధించారు. అలాగే మొదటి సంవత్సరం నందు89 మంది విద్యార్థులకు గాను30 మంది పాస్ అయ్యి 33 శాతాన్ని నమోదు చేశారు. ద్వితీయ సంవత్సరం Mpc నందు  కె ప్రియాంక 955/1000,బి రమ్య925/1000 ,Bipc నందు R సువర్ణ 943/1000, M సాయి చరణ్  N.అఖిల 834/1000 CEC గ్రూప్ నందు B  వైష్ణవి 926/1000, వి అరుణ 919/1000, HEC నందు Sanovar Bhanu 933/1000మార్కులతో రాణించారు. ఆలాగే ప్రథమ సంవత్సరం నందు Mpc నందు S మస్తాన్ బి 425/470,C రవి కిరణ్ 406/470,  BIPC నందు Y సుస్మిత 381/440, కె పూజిత 327 CEC నందు            U రాఖీ ప్రియ 387/500  A మానస 379/500    S అప్రిన్365/500,  HEC నందు B  మనిషా రాణి 376/500.  అతి సాధారణమైన విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాదించి నందుకు కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక సిబ్బంది విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియ చేశారు.

About Author