నూతన వధూవరులను ఆశీర్వదించిన బుట్టా
1 min readఎమ్మిగనూరు, పల్లెవెలుగు: నియోజకవర్గ పరిధిలోని బోడబండ గ్రామంలో ఉప సర్పంచ్ అబ్బలి నాగరాజు కుమారుడు వివాహానికి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బుట్టా రేణుక గారు, బుట్టా శివ నీలకంఠ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి… శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాలవాడి లక్ష్మన్న,అబ్బిలి నాగరాజ్, గోవిందరాజులు, కడివేళ్ల సర్పంచ్ రంగస్వామి,ఏనుగుల పరమేశ్వర్ రెడ్డి,కడివేళ్ల హనుమంతు, సాయినాథ్ రెడ్డి, మల్లేష్, రవికుమార్, వడ్డే మధు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.