PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా డాక్టర్ అంబేద్కర్ జయంతి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  డాక్టర్. అంబేద్కర్ జయంతిని ఆదివారం నగరంలోని పాత బస్టాండ్ లో అంబేద్కర్ సర్కిల్ వద్ద ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి, కర్నూలు వైసీపీ MLA అభ్యర్థి Amd.ఇంతియాజ్, మాజీ శాసన సభ్యులు, SV. మోహనరెడ్డి, జిల్లా సహకార, బ్యాంకు చైర్మన్, విజయ మనోహరి, , బీసీ, ఎస్ సి,, ఎస్ టీ,మైనారిటీ, సంఘాల నాయకులు, పెద్ద ఎత్తున తరలి వచ్చి,పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా, నాయకులు ఇంతియాజ్, SV. మోహనరెడ్డి లు మాట్లాడుతూ, సమాజంలో ఉన్నకులవివక్ష త పై, అంటరానితనం పై పోరాడిన ధీరో దాత్తుడు, భారత రత్న, రాజ్యాంగరచయత, అణగారిన వర్గాలలో సాంఘిక, రాజకీయ విద్యా చైతన్యలను, రగిలించిన, స్ఫూర్తి ప్రధాత, నిత్య సమరశీలి అని కొనియాడారు. అయన ఆశయ సాధన కై, కృషి చేయాలనీ అన్నారు. కార్యక్రమం లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author