టిడిపి బి.సి.ల పక్షపాతి అని మరోసారి చంద్రబాబు నాయుడు నిరూపించారు
1 min read![](https://i0.wp.com/newsnedu.com/wp-content/uploads/2025/02/14-4.jpg?fit=550%2C624&ssl=1)
వై.నాగేశ్వరరావుయాదవ్ తెలుగుదేశం పార్టీ బీసీ సాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం రానున్న రోజులలో నామినేటెడ్ పదవుల భర్తీలో బి.సి.లకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామనీ ఆమోదం తెలుడంతోతెలుగుదేశం పార్టీ బి.సి.ల పక్షపాతి అని, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రనబాబునాయుడు మరొక్కసారి నిరూపించారనీ, తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యదర్శి యాదవసాధికార కమిటీ కన్వీనర్, జాతీయ బి.సి.సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై. నాగేశ్వరరావుయాదవ్ వెల్లడించారు. ఈ రోజు వారు క్యాబినెట్ నిర్ణయంపై స్పందిస్తూ పత్రికల వారితో మాట్లాడారు.అంతేకాకుండా – ఎన్నికలముందు నూకు (జాతీయ బిసి సంక్షేమ సంఘం మన టీమ్ కి ఇచ్చిన హామీ నెరవేర్చరు బిసిలకు రక్షణచట్టం గురించి మంత్రి వర్గం లో చర్చ, చట్టసభల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించండి, జనాభ దామాషా ప్రకారం, కులగణన గురించి కేంద్రనికి చంద్రబాబు గారు లేకరాయడం మంత్రి వర్గం ఆమెదాం తెలపడం బడుగు బలహీన వర్గాల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు కచ్చితంగా బిసిలకు మంచి జరుగుతుంది పదవులు హోదా వస్తాయి.బిసి జాతికి మంచి జరుగుతుంది ప్రభుత్వ నుండి వచ్చే ఫలాలు జాతికి అందుతాయ్ అని బీసీలు అందరు అనందం వ్యక్తం చేస్తున్నారుఇవి అన్ని చూస్తుంటే బిసిలకు చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం భలంగా మంచి చేస్తున్నట్టు బిసిల నెత్తిమీద పాలు పోశారు
అంతేకాకుండా :- ఎన్నికలముందు మాకు (జాతీయ బిసి సంక్షేమ సంఘం మన టీమ్ కి ఇచ్చిన హామీ నెరవేర్చరు బిసిలకు రక్షణచట్టం గురించి మంత్రి వర్గం లో చర్చ, చట్టసభల్లో బిసిలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించండి, జనాభ దమాషా ప్రకారం, కులగణనగురించి కేంద్రనికి చంద్రబాబు లేకరాయడం మంత్రి వర్గం ఆమెదాం తెలపడంబడుగు బలహీన వర్గాల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు కచ్చితంగా బిసిలకు మంచి జరుగుతుంది పదవులు హోదా వస్తాయి.బిసి జాతికి మంచి జరుగుతుంది ప్రభుత్వ నుండి వచ్చే ఫలాలు జాతికి అందుతాయ్ అని బీసీలు అందరు అనందం వ్యక్తం చేస్తున్నారుతెలుగుదేశం వ్యవస్థాపకులు కీ. శే.. శ్రీ నందమూరి తారక రామారావు బి.సి.ల ఉన్నతికోసం ఎన్నివిధాలుగానో పాటుపడ్డారనీ, వారి అడుగుజాతల్లోనే చంద్రబాబునాయుడు అనుక్షణం బి.సి.ల కోసం పాటుపడుతున్నారనీ, తెలుగుదేశంపార్టీ అంటే బి.సి.లు, బి.సి. లంటే తెలుగుదేశం అని నిరూపించారు.