ఢిల్లీలో సినీ నటుడు నాగార్జున ను కలిసిన ఎం.పి బస్తిపాటి నాగరాజు
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సినీ నటుడు అక్కినేని నాగార్జున ను శుక్రవారం ఢిల్లీలో కర్నూలు ఎం.పి బస్తిపాటి నాగరాజు కలిశారు… ప్రధాని నరేంద్రమోడీని కలిసేందుకు పార్లమెంటుకు వచ్చిన నాగార్జున ను కలిసి పలకరించారు…ఈ సందర్భంగా నాగార్జున తో ఎం.పి సరదాగా మాట్లాడారు.