గవర్నమెంట్ ఆస్పత్రిలో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : శ్రీకాకుళంలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, సూపరింటెండెంట్ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఈ ఉద్యోగాలు ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
సంస్థ: గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ , శ్రీకాకుళం.
ఖాళీలు : 55
ఉద్యోగం :
- పీడియాట్రిషియన్ : 28
- స్టాఫ్ నర్సులు : 27
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
ఫీజు :
పీడియట్రిషియన్ – రూ. 1000
స్టాఫ్ నర్స్ – రూ. 500
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 27-6-2021
చివరి తేది : 3-7-2021
అడ్రస్ : గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, శ్రీకాకుళం, ఏపీ.