వేసవిలో త్రాగు నీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు
1 min read
పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఎల్లార్తి గ్రామం ఎమ్మెల్యే ఆదేశాల మేరుకు సర్పంచ్ కురువ చామండిశ్వరి ఆధ్వర్యంలో యస్సి కాలనిలో కొత్త పైపు లైను వైకాపా జిల్లా ఉపాధ్యాయక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ గ్రామం లో యస్సి కాలనిలో త్రాగు నీరు ఇబ్బందిగా ఉండవల్ల కొత్త పైపు లైను ప్రజలకు వేసవి కాలం లో గ్రామం ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ముందస్తు పైపు లైను ఏర్పాటు చేశాం అన్నారు గ్రామం వాటర్ ట్యాంక్ లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వెంటనే వాటర్ ట్యాంక్ నిర్మాంచాలని కోరుచున్నాము.