శ్రీ మారేమ్మ అవ్వ దేవరకు హాజరైన ఆలూరు ఎమ్మెల్యే
1 min read
పల్లెవెలుగు ,ఆలూరు: హాలహర్వి మండలం విరుపాపురం గ్రామ సర్పంచ్ మల్లికార్జున ఆహ్వానం మేరకు శ్రీ మారేమ్మ అవ్వ దేవరకు హాజరైన ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి హాలహర్వి మండలం విరుపాపురం గ్రామ సర్పంచ్ మల్లికార్జున ఆహ్వానం మేరకు శ్రీ శ్రీ మారేమ్మ అవ్వ దేవర కు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, కో కన్వీనర్, వైస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.
