కడుపునొప్పి తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య..
1 min read
పల్లెవెలుగు , హొళగుంద : పెద్దహేట గ్రామానికి చెందిన చలవాది యశోద వయస్సు 32 సంవత్సరాలు గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ ఆదివారం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి ఇనుప గరండాకు చీరతో ఉరి వేసుకొని మరణించడం జరిగింది. మృతురాలికి ఒక కొడుకు ఒక కూతురు సంతానం కలరు. మృతురాలి తండ్రి తిప్పేస్వామి ఫిర్యాదు మేరకు హోళగుంద హెడ్ కానిస్టేబుల్ లక్ష్మిరాం నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
