బీసీ కార్పొరేషన్ కు సంబంధించి లబ్ధిదారులకు ఇంటర్వ్యూ
1 min read
పల్లెవెలుగు, హొళగుంద : మండల కార్యాలయం నందు బీసీ కార్పొరేషన్ కు సంబంధించి లబ్ధిదారులను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. అందులో భాగంగా 423 లబ్ధిదారులు దరఖాస్తు చేసుకున్న గా 250 మంది లబ్ధిదారులు ఇంటర్వ్యూకు హాజరు. కావడం జరిగినది సదరు ఇంటర్వ్యూకు ఏపీజీబీ హేబ్బటం బ్యాంక్ మేనేజర్ మరియు స్టేట్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్, మరియు మండల ప్రత్యేక అధికారి/ డిఎల్ డి వో వారు మరియు ఎంపీడీవో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది.