శ్రీ గంగమ్మ దేవి ఆలయం గోపురం నిర్మాణం కొరకు 25వేల రూ. అందజేత
1 min read
హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద మండలం పెద్దగొనెహల్ గ్రామంలో గ్రామ దేవతి శ్రీ గంగమ్మ దేవి ఆలయం గోపురం నిర్మాణం కొరకు 25000 వేలు రూపాయలను ప్రముఖ పారిశ్రామిక వ్యాపారవేత్త ఆర్ రాజా గౌడ్ సహకారంతో రాజ గౌడ్ సోదరుడు అయినటువంటి ఆర్.మహేంద్ర గౌడ్ చేతుల మీదగా 25000 రూపాయలను గ్రామ పెద్దలకు అందించడం జరిగింది.