సూపర్ సిక్స్ హామీలో మహిళలకు ఉచిత బస్సు ఊసే లేదు
1 min read
హొళగుంద , న్యూస్ నేడు : హొళగుంద మండల కేంద్రం వైకాపా జిల్లా ఉపాధ్యాయక్షుడు యస్ కె గిరి మాట్లాడుతు బాబు ష్యూరిటీ మోసాలు గ్యారంటీ నిన్న బడ్జెట్ పెట్టిన సందర్భం లో ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలో మహిళకు ఉచిత బస్ ఊస్ లేదు మహిళకు మహా శక్తి నిది లేదు నిరో ఉద్యోగం భృతి లేదు అర్బటం ప్రచారం తప్ప ప్రజలకు బడ్జెట్ లో ఒరిగింది ఏమి లేదు రైతు బందు పథకం 10.717 కోట్లు అవసరం అయితే 6300కోట్లు పెట్టారు తల్లికి వందనం పథకం 12000 కోట్లు అవసరం 9000కోట్లుతల్లులకు పంగానం పెట్టారు దీపం పథకం కింద రాష్ట్రము లో 58లక్షల మందికి మెసం చేశారు కూటమి ప్రభుత్వం కేవలం ప్రచారం తప్పు అసెంబ్లీ లో జగనన్న తిట్టడం చంద్రబాబు పవన్ లోకేష్ బాబు పొగడం సరిపోయింది కూటమి ఎమ్మెల్యేలకు రాష్ట్రము లో ప్రజలు మిమ్మల్ని రాబోయే రోజులో ఉపేక్షించే పరిస్థితి అన్నారు.