NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రైతు సభ్యత్వ నమోదు కార్యక్రమం

1 min read

హొళగుంద ,న్యూస్​ నేడు:    రైతు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు మండల కేంద్రమైన హోళగుందలో చిన్నాహ్యట గ్రామంలో రైతు సభ్యత్వం నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో కౌలు రైతు జిల్లా కార్యదర్శి తిమ్మయ్య హోళగుంద సిపిఐ మండల కార్యదర్శి మారెప్ప సోమవారం వారు మాట్లాడుతూ రైతు దేశానికి వెన్నుముక వ్యవసాయమే దేశానికి శ్వాస రైతు లేనిదే తిండి లేదు కట్టుకోను చుట్టుకొను గుడ్డ లేదు రైతు లేనిదే రాజ్యము లేదు ఇలాంటి రైతు సంతోషంగా ఉండాలి చిరునవ్వులు నవ్వాలి గ్రామాల సస్యశ్యామలంగా ఉంటే దేశం అభివృద్ధి పథకంలో పరిగెడుతుంది కానీ ఇప్పుడు వ్యవసాయం మూలన పడిపోతుంది రైతు దిగులుగా నాలుగు రోడ్లు కూడలిలో నిలబడి ఎటు పోవాలో ఏమి చేయాలో ఆలోచిస్తున్నాడువ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు నష్టాల్లో గొంతుదాకా మునిగింది ఇంకా మునిగి పోతానేమోనని రైతు వ్యవసాయానికి దూరం అవుతున్నాడు వ్యవసాయం మానేస్తే దేశానికి తిండి గుడ్డ ఉండదు దేశం అవసరాలు ప్రజలు అవసరాలు రైతు పరోక్షంగా గురించి చెమట నుండి బురద నుండి బువ్వ తీసి అందిస్తున్నాడు ఇది చిన్న విషయం కాదు కానీ రైతులు ఇంత కష్టాల్లో నష్టాల్లో ఉండట ఉండటానికి  గతంలో ఉన్న ఇప్పుడున్న పాలకులు విధానాలే ప్రధాన ముద్దాయిలు వీరే పాలకులు రైతులు పక్షాన ఉంటే వ్యవసాయం రైతు బాగుండేది పాలకులు పెట్టుబడి దారులు పక్షన వ్యాపారస్తులపక్షనా బ్రోకర్ పక్షన ఉన్నారు పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవు నకిలీ మందులు విత్తనాలు ఉండేవాళ్లు ఎక్కువయ్యారు డబ్బులు ఇవ్వరు సబ్సిడీలు ఇవ్వరు మాకు చేయరు దేశంలోని బడా పెట్టుబడిదారులకు 20 లక్షల కోట్లు రూపాయలు అప్పులు మాపు చేశారు దేశానికి అన్నం పెట్టే రైతుకు చిప్ప చేతికి ఇచ్చి ఆడుకోమంటున్నారు పాలకులు. రైతు అప్పుల్లో పుట్టి అప్పుల్లో పెరిగి అప్పుల్లోనే కాలమవుతున్నాడు ఎంత ఎక్కువ వ్యవసాయం చేస్తే అంత ఎక్కువ అప్పులవుతున్నాయి అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరహాలో ప్రతి రైతుకు రెండు రూపాయలు వరకు రుణాలు చేయాలని చేస్తే మీ సొమ్ము తెరవదని అంటున్నాము జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వంకలు వాగలు కొండలు గుట్టల్లో పనిచేస్తున్నారు కొన్ని వృధా పనులు జరుగుచున్నాయి. కొన్ని పనులు కొన్ని బిల్లులు అసంబద్ధంగా అన్యాయంగా జరుగుతున్నాయి ఉపాధి హామీ పథకంలో అన్యాయాలు జరుగుచున్నాయని అందరికీ తెలుసు వ్యాసం కూలీలు ఖర్చులు భార్య పెరిగాయి రైతులకు ఖర్చులు భరించలేము రామచంద్ర అంటున్నారు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంలో అనుసంధానం చేయాలి ఒక్క ఎకరాకు 50 మంది కూలీలు ను ఉపాధి హామీ పథకం ద్వారా ప్రభుత్వం భరించాలి 60 సంవత్సరాల ఎండకు వానకు చెమటోడ్చి పనిచేసిన రైతుల జబ్బులు పాలై ఆసుపత్రికి చేరుకుంటున్నారు మందులకు వైద్యానికి డబ్బులు లేక ఖాళీ చేతులతో ఉంటున్నారు కావున 60 సంవత్సరాల నిండిన ప్రతి రైతుకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి ప్రశ్నించిన రైతుకు కర్ర చేతికి వచ్చింది అందుకే వారు లేక ఆకాశం వైపు చూస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల్లో అన్నదాత సుఖీభవ పేరుతో ప్రతి రైతుకు 20వేల రూపాయలు పెట్టుబడి సాయం కింద ఇస్తామన్నారు ఎన్నికల అయిన తర్వాత ఆ ఊసే ఎత్తడం లేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులంటే ఇంత అలస కావున వెంటనే అన్నదాత సుఖీభవ డబ్బులు 20 వేల రూపాయలు రైతులకు జమ చేయాలి రైతు పండించిన ఈ డిమాండ్లు పై ఏఐకేఎస్ జాతీయ మహాసభలు గౌరవర్థం  మార్చి 15వ తేదీన కర్నూల్ లో రైతు సదస్సు నెరవేస్తున్నాం ఈ సదస్సుకు ఏఐకేఎస్ జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు హాజరవుతున్నారు వ్యవసాయ రంగం లోని నిపుణులను ఆహ్వానిస్తున్నాము దీనికి రైతులు అధిక సంఖ్యలో హాజరై ఈ సదస్సును జయప్రదం చేయాలని మనవి చేస్తున్నాం .ఈ కార్యక్రమంలోరైతు సంఘం మండల కార్యదర్శి  కృష్ణయ్య సీనియర్ నాయకుడు ఇబ్రహీం కురువ గాదిలింగప్ప శివమ్మ కే సిద్దయ్య కే సిద్ధప్ప మరి స్వామి హనుమంతు మల్లికార్జున గోవిందరాజులు తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *