NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బి టి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ..

1 min read

హొళగుంద, న్యూస్​ నేడు:  మంగళవారం ఉదయం 10:00 గంటలకు కడ్లేమాగి గ్రామ బి టి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ భూమి పూజ కార్యక్రమానికి ఆలూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వీరభద్ర గౌడ్ ,  డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ మిక్కిలినేని వెంకట శివప్రసాద్  హాజరుకానున్నారు. కావున మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *