ఆస్పరి మండల కేంద్రం లో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
1 min read
ఆలూరు , న్యూస్ నేడు: మంగళవారం ఉదయం 10 గం.లకు ఆలూరు వైకాపా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి జన్మదినం సందర్భంగా ఆస్పరి మండలంలోని గాంధీ పార్క్ నందు కేక్ కటింగ్ జరగనున్న దిఆలూరు వైకాపా ఎమ్మెల్యే!!.బుసునే.విరుపాక్షి తిరుపతిలో ఉన్నందున ఆస్పరి మండల కేంద్రం నందు జన్మదిన వేడుకలను నిర్వహించడం జరుగుతుంది.మండలంలోని ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు గమనించగలరు.కావునా ఆస్పరి మండలంలోని జడ్పిటిసి, ఎంపీపీ, మాజీ సొసైటీ చైర్మన్లు, మండలంలోని అన్ని గ్రామాల ఎంపీటీసీలు ,సర్పంచులు, మాజీ డైరెక్టర్లు ముఖ్యనాయకులు,కార్యకర్తలు,పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.