నేడు నేరణికి గ్రామానికి ఎమ్మెల్యే రాక
1 min read
హొళగుంద , న్యూస్ నేడు: నేరణికి గ్రామంలో నేరణికి లింగేశ్వర స్వామి పట్ట దేవర కు ఉదయం 9:00 గంటలకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి వస్తున్నారు, కావునా వైస్సార్సీపీ మండల కన్వీనర్, జడ్పీటీసీ, కో కన్వీనర్, వైస్ ఎంపీపీ, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, పార్టీ అనుబంధ సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొనవలిసిందిగా కోరారు.