NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

1 min read

ఆలూరు , న్యూస్​ నేడు:  నగరం లోని  ఎమ్ఆర్సీ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న   జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా , కర్నూలు ఎంపీ  బస్తిపాటి నాగరాజు , ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ,జాయింట్ కలెక్టర్ డా.బి.నవ్య , డిప్యూటీ మేయర్ శిద్దారెడ్డి రేణుక , వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ, కార్పొరేషన్ల డైరెక్టర్ లు, అధికారులు, పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు,  తదితరులు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *