చెత్త నుండి సంపద తయారీ కేంద్రంపై అవగహన
1 min read
హొళగుంద , న్యూస్ నేడు : డిపిఓ అదేశాల మేరకు మరియు ఈఆర్డీఓ ఆదేశాలు మేరకు గ్రామ సర్పంచ్ సర్పంచ్ పెద్దయంకప్ప ఆధ్వర్యంలో ఈ రోజు మార్లమడికి లో చెత్త నుండి సంపద తయారీ కేంద్రం గురించి గ్రామ ప్రజలకు అవగహన కల్పిస్తు ప్రతిరోజు చెత్తను చెత్త బండిలో వేయాలని తెలియజేస్తూ మన గ్రామాన్ని మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని పంచాయితీ కార్యదర్శి రాజకుమార్ కోరడం అయ్యినది. సర్పంచ్ తనయుడు రమేష్ కూటమి నాయకులు లంకెప్ప భాస్కర్ ఇతరులు పాల్గొన్నారు.
