“కోర్టు ఇచ్చిన స్టే ను ఇంప్లుమెంట్” చేయండి.. మాజీ ఎమ్మెల్యే
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ” ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ” కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ని కలిసిన పాణ్యం మాజి ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ” కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గం; కల్లూరు మండలం : మార్కాపురం మరియు తడకనపల్లె గ్రామాల్లో “చౌక (రెషన్) దుకాణం” (పౌర సరఫరాల సంస్థ)నకు సంబంధించి “కోర్టు ఇచ్చిన స్టే ను ఇంప్లుమెంట్” చేయమని కోరుతూ వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు పాణ్యం మాజీ ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి గ్రామ నాయకులతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ ని కలిసి అర్జీ అందజేశారు.ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్లు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.