‘జేఈఈ అడ్వాన్డ్స్’లో.. ‘నారాయణ’ ప్రభంజనం
1 min readకర్నూలు, పల్లెవెలుగు: ఫలితాలలో మరోసారి కర్నూలు నారాయణ ప్రభంజనం సృష్టించింది. కర్నూలు నారాయణ కళాశాల నుండి వివిధ క్యాటగిరిలో జి. త్రిష 176 ర్యాంకు, జి. సర్వజిత్ 251 ర్యాంకు, షాహెద్దఖాన్ 278 ర్యాంకు, సాకేత్ సాయి మణికంఠ 1237 ర్యాంకు, టి. శ్రీహిత 1247 ర్యాంకు, ఎమ్. రాజశేఖర్ 1277 ర్యాంకు, ఎమ్.లాస్య 1801 ర్యాంకులు వచ్చాయి. 500 లోపు ముగ్గురు, 2,000 లోపు 7 మంది, 5,000 లోపు 15 మందికి ర్యాంకులు వచ్చాయి. ఇలా చాలా ర్యాంకులను కైవసం చేసుకొనడంలో నారాయణ విద్యాసంస్థలు మరోసారి విజయకేతనాన్ని చాటారు. అలాగే ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరిలో షాహెద్దలిఖాన్ 2797 ర్యాంకు, ఎస్. సాకేత్ రామ్ 3414 ర్యాంకు, బి. వేదవ్యాస్ 3966 ర్యాంకు, ఎమ్. లాస్య 8413 ర్యా Oకు, సాకేత్ సాయి మణికంఠ 9635 ర్యాంకు, జి. సర్వజిత్ 10010 ర్యాంకు, ఎమ్.థానుజ్ సాయి 11090ర్యాంకు, టి.ప్రణిత 17920 ర్యాంకు, ఎ. జశ్వంత్ 20865 ర్యాంకు, బి. గౌతమ్ సాయి 21454 ర్యాంకు, జి.యోగానంద్ 21890 ర్యాంకు, జి.త్రిష 23443 ర్యాంకు, ఆర్. సాయి అభినయ్ 20041ఆల్ ఇండియా ర్యాంకులు వచ్చాయి. ఓపెన్ కేటగిరిలో 5000 లోపు ముగ్గురు, 10,000 లోపు 5 మంది, 20,000 లోపు 8 మంది, 25,000 లోపు 13 మందికి వచ్చాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డి.జి.ఎమ్. టి.గోవర్ధన్ రెడ్డి, డీన్లు ఆంజనేయ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, ప్రిన్సిపాల్స్ వేణు గోపాల్ రెడ్డి, జయరామి రెడ్డి, సాంబ శివా రెడ్డి అధ్యాపకులు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.