ఎస్సైను మర్యాదపూర్వకంగా కలిసిన ముస్లిం మైనార్టీ నాయకులు
1 min read
హోళగుంద, న్యూస్ నేడు: హోళగుంద ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై జి. దిలీప్ కుమార్ ను మండల తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనారిటీ నాయకులు,కార్యకర్తలు మర్యాదపూర్వకంగా కలిసి, శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతలు పరిరక్షించాలని ఎస్సై దిలీప్ కుమార్ ను కోరారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ముస్లిం మైనార్టీ నాయకులు అబ్దుల్ సుభాన్, సిబిఎన్ ఆర్మీ మోయిన్,వాహీద్,సుబాన్, బి.అబ్దుల్ రెహిమాన్,జాకీర్,సలీం,ఎస్సై దిలీప్ కుమార్ ను పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.