ఎస్ఐగా నూతన బాధ్యతలు చేపట్టిన ఏ. రమేష్ బాబు
1 min read
ప్యాపిలి , న్యూస్ నేడు: ప్యాపిలి మండలంలోని ఎన్. రాచర్ల నూతన ఎస్ఐగా ఏ.రమేష్ బాబు నూతన బాధ్యతలు చేపట్టారు. ఈయన కర్నూల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ నుండి బదిలీపై వచ్చినట్లు తెలిపారు.ఇక్కడ ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ లక్ష్మణరావు అనంతపురం జిల్లాకు బదిలీపై వెళ్లినట్లు తెలిపారు.