సిపిఐ కాలనీలో 139వ మేడే దినోత్సవం
1 min read
హొళగుంద ,న్యూస్ నేడు: 139వ మేడే దినోత్సవం సందర్భంగా ఈరోజు మండల కేంద్రమైన హోళగుంద లో సిపిఐ కాలనీలో జండా కట్ట ఆవరణంలో రంగులతో అలంకరించి కాలనీ వాసులు అందరూ పండగల జరుపుకున్నారు సిపిఐ జెండా పథకాన్ని మండల కార్యదర్శి బి మారెప్ప ఎగిరివేసి అలాగే బస్టాండ్ కళ్యాణమంటపకం పక్కన ఉన్నటువంటి సిపిఐ జండా పథకాన్ని ఎగిరివేయడం జరిగింది వారు మాట్లాడుతూ కార్మికుల కోసం ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేసి పోరాటాలు చేయడం జరిగిందని ఆయన కొన్ని ఆడారు ఈ రైతు సంఘం మండల కార్యదర్శి కృష్ణయ్య వెంకన్న సిబిఐ నాయకులు యూసుఫ్ హనుమంతు మల్లయ్య మహిళా సంఘం భూలక్ష్మి బసమ్మ జాయిదమ్మ కాజా మున్నిమెహ్రూన్ సేకానికి కౌసర్ భాను తదితరు లుపాల్గొన్నారు.