PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఇండియ‌న్ నేవీలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఇండియ‌న్ నేవీ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఇండియ‌న్ నేవీ
ఉద్యోగం : సెయిల‌ర్ ఎమ్ ఆర్ అక్టోబ‌ర్ 2021-బ్యాచ్
ఖాళీలు : 350
విద్యార్హ‌త‌: గుర్తింపు పొందిన సంస్థల నుంచి మెట్రిక్యులేష‌న్ పూర్తి చేసి ఉండాలి
వ‌య‌సు : ఏప్రిల్ 1, 2001 నుంచి 30 సెప్టెంబ‌ర్ 2004 మ‌ధ్య జ‌న్మించి ఉండాలి
జీతం : 21,700 నుంచి 69,100 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా లో ఎక్కడైన‌
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం: రాత ప‌రీక్ష, ఫిజిక‌ల్ ఫిట్నెస్ ఎగ్జామ్ ద్వార ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 19-7-2021
చివ‌రి తేది : 23-7-2021

అధికారిక వెబ్ సైట్ : joinindiannavy.gov.in

About Author

1 thought on “ఇండియ‌న్ నేవీలో ఉద్యోగాలు

Comments are closed.