పాకిస్థాన్ కు ముచ్చెమటలు పట్టించిన ఇండియన్ ఆర్మీ: ఎమ్మెల్యే
1 min read
హొళగుంద న్యూస్ నేడు : పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడం చాలా సంతోషం అని … ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి పాకిస్థాన్ కు ముచ్చెమటలు పట్టించిన ఇండియన్ ఆర్మీ కి అభినందనలు. ఉగ్రవాద ముకులపై ఇండియన్ ఆర్మీ తీసుకున్న నిర్ణయం సరియైనది.ఉగ్రవాదులు అనవసరంగా కాశ్మీర్ లోని పర్యాటకులు దాడులు చేయడం హేయమైన చర్య అన్నారు దాని ప్రతీకారంగా ఆర్మీ అధికారులు ఉగ్రవాదులుకు దీటుగా గట్టిగా సమాధానం చెప్పిన ఆర్మీ కేవలం సామాన్య పౌరులుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండగా ఉగ్రవాదులను మాత్రమే ఏరిపారేస్తుంది ఇండియన్ ఆర్మీ అని ఈ సందర్భంగా తెలియజేశారు.