అన్నప్రసాద వితరణకు లక్ష రూ. విరాళం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: బుధవారం దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణకు విరాళం రూ. 1, 00,000 /- బి. రాధకృష్ణమూర్తి, హైదరాబాద్ వారు విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు జి. రవికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా దాతలకు తగు రశీదు, ప్రసాదం, శేషవస్త్రం అందజేయబడ్డాయి.