ఉచిత మెగా హల్త్ క్యాంప్ …
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: మాతృదినోత్సవం సందర్బంగా రెనోవ హస్పటల్ అండ్ ఇప్పియాన్ పెయిన్ మేనెజ్మంట్ హస్పటల్ వారి ఉచిత మెగా హల్త్ క్యాంప్ యస్. యస్. ఓల్డ్ఏజ్ హోమ్ అర్. కె. నగర్లో నిర్వహించడం జరిగింది.ఈకార్యక్రమానికి వారధి ఫౌండెషన్ చైర్ పర్శన్ హేమలత రెడ్డి యస్. యస్. ఓల్డ్ ఎజ్ హోం సెక్రటరి కవిత విజయసారధి జీవనది ఫౌండేషన్ ఇంటి లక్షీ దుర్గ శ్రీలత రఘుప్రియ పాల్గోన్నారు .ధన్యవాదములున్నారు.