ఘనంగా గురుపూజోత్సవం వ్యాస మహర్షి జయంతి (వ్యాస పౌర్ణిమ )
1 min readవిశిష్ట అతిథిగా టి.జి వెంకటేష్ మాజీ రాజ్యసభ సభ్యులు ,
ముఖ్య అతిథిగా టీజీ భరత్ ఏపీ పరిశ్రమలు వాణిజ్యము మరియు ఆహార శుద్ధి శాఖ మంత్రి పాల్గొన్నారు.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారతీయ సాంస్కృతిక వారసత్వమును అనుసరించి అసలు సిసలు గురుపూజోత్సవం వ్యాస మహర్షి జయంతి (వ్యాస పౌర్ణిమ ) నాడు నిర్వహించడం జరుగుతుంది.. ఈ సంప్రదాయం ను కొనసాగిస్తూ భావి తరాలకు ఆదర్శంగా కర్నూలు నగరంలో TGV కళాక్షేత్రం లో ఉదయం 9 గం నుండి 1 గం వరకు హిందూ ఉపాధ్యాయ సమితి సభా అధ్యక్షులు మహేష్ డేగల జాతీయ అధ్యక్షులు, టైగర్ శ్రీ కేశవ జాతీయ ఉపాధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ రోజు వ్యాస పూర్ణిమి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా వెంకటేష్ మాజీ రాజ్యసభ సభ్యులు , ముఖ్య అతిథిగా శ్రీ టీజీ భరత్ ఏపీ పరిశ్రమలు వాణిజ్యము మరియు ఆహార శుద్ధి శాఖ మంత్రి ప్రత్యేక అథితులుగా శ్రీమతి గౌరీ చరిత పాణ్యం ఎమ్మెల్యే , ధార్మిక అతిథులుగా శ్రీ మేడా సుబ్రహ్మణ్యం శ్రీ లలితా పీఠాధిపతి కర్నూలు , గౌరవ అతిథులుగా డాక్టర్ శ్రీ కె వి సుబ్బారెడ్డి విద్యాసంస్థల అధిపతి శ్రీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి , శ్రీ రఘునందన సేవ ప్రభు జి ఇస్కాన్, శ్రీ హమారా ప్రసాద్ రాష్ట్రీయ దళిత సేవ వ్యవస్థాపక అధ్యక్షులు, పాల్గొని వ్యాస మహర్షి జయంతి (వ్యాస పౌర్ణిమ ) ను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా 125 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు వ్యాస పురస్కారంతో.. 30 మంది హైందవ వీరులకి ఛత్రపతి శివాజీ హైందవ శ్రేష్ట పురస్కారములతో సుమారు 500 మంది సభికుల మధ్య . హిందూ ఉపాద్యాయ సమితి కర్యవర్గ కమిటి యన్ నాగరాజు శర్మ రాష్ట్ర సహాయ అధ్యక్షులు ఏపీ , కె చంద్రశేఖర్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఏపీ, రవి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏపీ , అని మల్లికార్జున రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , జి ఓబుల్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు , దేవి విశ్వేశ్వరప్ప జిల్లా అధ్యక్షులు కర్నూలు, జి ఓబుల్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు, శ్రీకాంత్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నూలు, కే కృష్ణ జిల్లా కార్యదర్శి కర్నూలు , యం నాగేశ్వరరావు జిల్లా సమన్వయకర్త కర్నూలు , పత్తి ఓబులయ్య టీజీవి కళాక్షేత్ర అధ్యక్షులు కర్నూలు జి భాను జీ రావు ఏకల్ అభియాన్ కర్నూలు విరి ఆధ్వర్యలో ఘనంగా సన్మానించారు.