దేవర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే
1 min read
ఆలూరు , న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండలం అరికేర గ్రామంలో ఆలూరు మండలం కో కన్వీనర్ వీరేష్_ నిర్వహించిన శ్రీకోలాపురం అవ్వ మరియు మారెమ్మ అవ్వ దేవర కార్యక్రమనికి ముఖ్య అతిథిగా హాజరైనా ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బుసినే_విరుపాక్షి_ అలగే కొలపురం అవ్వ మరియు మారెమ్మ అవ్వ గని దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఆలూరు_ ఎమ్మెల్యే _బుసినే_విరుపాక్షి_ మరియు సోదరుడు బుసినే_ వెంకటేష్_ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు, జడ్పీటీసీ లు, కన్వీనర్ లు, కో కన్వీనర్ లు, ఎంపీపీ లు, వైస్ ఎంపీపీ లు, సర్పంచులు, ఎంపిటిసి లు, వైసీపీ నాయకులు కార్యకర్తలు బివీఆర్ అభిమానులు పాల్గొన్నారు.
