PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జిల్లా స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలలో పిరమిడ్ స్కూల్ విద్యార్థులు

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : జిల్లాస్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీల్లో పాల్గొన్న పిరమిడ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు కర్నూలు పట్టణంలోని బి క్యాంపులో ఉన్న బాలుర పాఠశాల క్రీడా మైదానంలో బుధవారం 10 గంటలకు జిల్లా స్థాయి రోప్ స్కిప్పింగ్ పోటీలలో పిరమిడ్ స్కూల్ విద్యార్థులు పాల్గొనడం జరిగింది, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఏపీఎస్పీ డిఎస్పి మహబూబ్ బాషా, జిల్లా ఒలంపిట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి రామాంజనేయులు, డి ఎస్ డి ఓ భూపతిరావు, రాష్ట్ర రోప్ స్కిప్పింగ్ కార్యదర్శి ఈ.ప్రభాకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కిప్పింగ్ క్రీడా విద్యార్థుల మానసిక శారీరక ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిరమిడ్ స్కూల్ హెచ్ఎం వెంకటలక్ష్మి కరస్పాండెంట్ పాండు తదితరులు పాల్గొన్నారు.

About Author