NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీసుంకలమ్మ అవ్వ కు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

1 min read

న్యూస్ నేడు ఆలూరు:  ఆలూరు నియోజకవర్గం చిప్పగిరి మండలం నగరడోన గ్రామంలో సిరగపురం_చాకలి_హనుమంతు_ నిర్వహించిన శ్రీసుంకలమ్మ అవ్వ దేవర కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆలూరు_నియోజకవర్గంఎమ్మెల్యే_బుసినే_విరుపాక్షి అలాగే  శ్రీసుంకలమ్మ_దేవిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది.. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి, ఎంపీపీ, కన్వీనర్, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బివిఆర్ అభిమానులు, పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *