NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నూతన వధువరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే…

1 min read

ఆలూరు , న్యూస్ నేడు :   ప్యాపిలి లో ఓబులేసుడు గుడిలో చిప్పగిరి మండలనికి చెందిన కేసరి రామాంజినేయులు కూతురు వివాహానికి ముఖ్య అతిధిగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి  సోదరుడు  బుసినే శ్రీ రాములు  హాజరై నూతన వధువరులను ఆశీర్వదించడం జరిగింది,ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కన్వీనర్, జడ్పీటీసీ, ఎంపీపీ, కో కన్వీనర్, వైస్ ఎంపీపీ, సర్పంచ్ లు,ఎంపీటీసీ, పార్టీ అనుబంధం సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్​ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నారు.

About Author