హొళగుంద మండలానికి ఆలూరు ఎమ్మెల్యే రాక
1 min read

హొళగుంద న్యూస్ నేడు : శుక్రవారం హొళగుంద మండలం పెద్దగొనెహళ్, హొళగుంద, కొగిలాతోట గ్రామాలలో జరిగే పలు వివాహలకు ముఖ్య అతిధిగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి హాజరు అవుతారు,కావున వైస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల కన్వీనర్, జడ్పీటీసీ, కో కన్వీనర్, వైస్ ఎంపీపీ, సర్పంచ్ లు,ఎంపీటీసీ, పార్టీ అనుబంధం సభ్యులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు, వైస్సార్సీపీ కుటుంబం పాల్గొన్నలని కోరారు.

