నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హజరైన ఎమ్మెల్యే
1 min read
ఆలూరు ,న్యూస్ నేడు : ఆలూరు నియోజకవర్గం ఆలూరు మండల కేంద్రంలో క్రీ. శే మాజీ ఎమ్మెల్యే_మసాలా_ఈరన్న_ కుమారులు మసాలా_రవిప్రతాప్ జడ్జి మసాలా భోజప్ప లాయర్ మసాలా వన్నప్ప నూతన గృహప్రవేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనా ఆలూరు_నియోజకవర్గం_ఎమ్మెల్యే_బుసినే_ విరుపాక్షి ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యాలు, కన్వీనర్, జడ్పీటీసీ, కో కన్వీనర్, ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచ్, ఎంపిటిసి, మాజీ ఎంపిటిసి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, బివీఆర్ అభిమానులు పాల్గొనారు.