NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సైనింగ్ స్టార్.. అవార్డుకు నారాయణ పాఠశాల విద్యార్థులు ఎంపిక

1 min read

ఎమ్మిగనూరు న్యూస్​ నేడు:  ఎమ్మిగనూరు పట్టణంలో 2024- 25 10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ఫలితాలను సాధించి ప్రభుత్వం వారు ప్రకటించిన షైనింగ్ స్టార్ అవార్డుకు ఎమ్మిగనూరు నారాయణ పాఠశాలకు చెందిన విద్యార్థులు     యస్.యం.డి.సోహెల్ సిద్ధిఖ్ 597/600,కె. గణేష్ 595/600, కె.యం. సిరి చందన 593/600, పి. సాయి సిద్ధార్థ 591/600,యం. హన్సిక ప్రియదర్శని 588/600. ఎంపికయ్యారు.  ఏ.జి.యం రమేష్ కుమార్  ఆధ్వర్యంలో    ఎంపికైన విద్యార్థులకు అభినందిస్తూ పాఠశాల ప్రిన్సిపల్ సురేష్ కుమార్  తెలుపుతూ ఇలాంటి విద్యార్థులు అందరికీ ఆదర్శప్రాయమని మున్ముందు మంచి మార్కులు సాధించి గొప్పవారుగా ఎదగాలని ఈ సందర్భంగా తెలియజేశారు.   ఈ కార్యక్రమంలో ఏఓ జాకీర్ హుస్సేన్, డీన్ గిరిప్రసాద్ మరియు పాఠశాల సిబ్బంది పాల్గొని మంచి మార్కులు సాధించి అవార్డు సాధించిన విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *