ఎస్ డిపిఓ (అప్స్టెయిర్) కార్యాలయం ప్రారంభోత్సవం
1 min read
ప్యాపిలి, డోన్ న్యూస్ నేడు: డోన్ పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మితమైన ఎస్ డిపిఓ (అప్స్టెయిర్) కార్యాలయం ప్రారంభోత్సవ వేడుకలో డోన్ శాసనసభ్యులు కోట్ల జయ ప్రకాష్ రెడ్డి, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి , డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ,కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ,నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాణా సింగ్ ముఖ్య అతిథులు హాజరై నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
