NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేవరగట్టు భక్తులతో కిట కిట

1 min read

న్యూస్ నేడు హొళగుంద : ఆదివారం  సందర్భంగా   దేవరగట్టు భక్తులతో కిట కిట శ్రీ మళమాల్లేశ్వర స్వామి వారికి అభిషేకం బిల్వ అర్చన బండారు అర్చన అమ్మా వారికి కుంకుమ అర్చన ఆకు పూజ అర్చకులు గిరిస్వామి మనోహర్ స్వామి పూజలు చేశారు  చిన్నరాలు కుంకుమ బండారు అట్టిస్తూ వచ్చిన భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.

About Author