PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

SVPNPA లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : స‌ర్దార్ వ‌ల్లభాయ్ ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మి వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆఫ్‌ లైన్ ద్వార మాత్రమే ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎస్వీపీఎన్పీఏ
ఉద్యోగం : లోయ‌ర్ డివిజ‌న్ క్లర్క్.
విద్యార్హ‌త : 12 వ త‌ర‌గ‌తి , ఇంట‌ర్మీడియ‌ట్.
ఖాళీలు : 5
జీతం : 19,900 – 63200 నెల‌కు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్
ద‌ర‌ఖాస్తు విధానం : ఆఫ్‌ లైన్
వ‌య‌సు : 56 ఏళ్లలోపు ఉండాలి
ఎంపిక విధానం : రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభం : 1-7-2021
చివరి తేది : 11-8-2021
అడ్రస్ :
Sardar Vallabai Patel National Police Academy,
Hyderabad – 500052,
Telangana

అధికారిక వెబ్ సైట్ : svpnpa.gov.in

About Author