నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డ్ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డ్ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆన్ లైన్ ద్వార ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : నేషనల్ డైరీ డెవలప్ మెంట్ బోర్డ్
ఉద్యోగం : ఆఫీసర్ ఆన్ డ్యూటీ.
ఖాళీలు : 4
విద్యార్హత : బీవీఎస్సీ, ఎమ్వీఎస్సీ.
జీతం : 74,000
పనిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
వయసు : 30 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం : రాతపరీక్ష, ఇంటర్వ్యూ.
దరఖాస్తు విధానం : ఆన్ లైన్
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 9-7-2021
చివరి తేది : 25-7-2021
అధికారిక వెబ్ సైట్ : nddb.coop