యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగు వెబ్ : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ లో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆఫ్ లైన్ ద్వార ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్
ఉద్యోగం : ఆఫీస్ మేనేజర్, ప్రొగ్రామ్ మేనేజర్.
ఖాళీలు : 4
విద్యార్హత : పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంబీఏ
జీతం : 30,000
పనిచేయాల్సిన ప్రాంతం : హైదరాబాద్
వయసు : యూనివర్శిటీ నిబంధనల ప్రకారం
ఎంపిక విధానం : ఇంటర్వ్యూ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 9-7-2021
చివరి తేది : 23-7-2021
అధికారిక వెబ్ సైట్ : uohyd.ac.in
అడ్రస్ : University of Hyderabad,
Prof. C R Rao Road,
Gachibowli,
Hyderabad -500046