PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏసియ‌న్ పెయింట్స్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ఏసియ‌న్ పెయింట్స్ సంస్థ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌రఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఏసియ‌న్ పెయింట్స్
ఉద్యోగం : ఆఫీస‌ర్ -1 క‌మ‌ర్షియ‌ల్
విద్యార్హ‌త : బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీబీఎమ్, ఎమ్ కామ్, ఎంబీఏ.
ప‌నిచేయాల్సిన ప్రాంతం : నోయిడా
అనుభ‌వం : 1 నుంచి 2 ఏళ్లు
ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల‌ను రాత ప‌రీక్ష, ఇంట‌ర్య్వూ, గ్రూప్ డిస్కష‌న్ ద్వార ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌రఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 3-7-2021

అధికారిక వెబ్ సైట్ : https://www.asianpaints.com/

About Author