PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఐసీఐసీఐ బ్యాంకులో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ ప్రైవేటు బ్యాంక్ ఐసీఐసీఐ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌రఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఐసీఐసీఐ
ఉద్యోగం : రిలేష‌న్ షిప్ మేనేజ‌ర్ – స్మాల్ అండ్ మీడియం ఎంట‌ర్ ప్రైజెస్.
విద్యార్హ‌త : ఎంబీఏ
ప‌నిచేయాల్సిన ప్రాంతం : కోల్ క‌త‌, డిబ్రూగ‌ర్, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, గుంటూరు, వ‌రంగ‌ల్.
అనుభ‌వం : 9 నుంచి 14 ఏళ్లు
ఎంపిక విధానం : షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థుల‌ను రాత ప‌రీక్ష, ఇంట‌ర్య్వూ, గ్రూప్ డిస్కష‌న్ ద్వార ఎంపిక చేస్తారు.
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ద‌రఖాస్తు స్వీక‌ర‌ణ ప్రారంభం : 10-7-2021

అధికారిక వెబ్ సైట్ : www.icicibank.com

About Author