PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎల్లార్తి గ్రామం లో గాంధీ జయంతి

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద : ఎల్లార్తి గ్రామం లో గాంధీ జయంతి సందర్బంగా సర్పంచ్ కురువ చామండిశ్వరి గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించరు కురువ చామండీశ్వరి అధ్యక్షతన గ్రామ సభ లో సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కి ప్రతి ఒక్కరు సహకరించాలని గాంధీ కలలు కన్నా గ్రామ సచివాలయం నిదర్శనం అన్నారు 2024-2025 పనులకు ప్రణాళికా వేసుకొని ఇప్పుట్టి వరకు గ్రామం లో జరిగిన అభివృద్ధి పనులు గ్రామ సభలో వివరించారు ఈ కార్యక్రమం లో యువ నేత యస్ కె గిరి వీఆర్​ఓ ప్రహ్లాద సచివాలయం సిబ్బంది కుషా నాయక్ శివ ధన లక్ష్మి రాజేశ్వరి రాజు నాయక్ వివిధ శాఖ అధికారులు గ్రామ ప్రజల ఫల్గొన్నారు.

About Author