12 రోజుల పాటు బ్యాంకులకు సెలవు.. ఎప్పుడో తెలుసుకోండి
1 min readపల్లెవెలుగు వెబ్ : వివిధ ప్రాంతాల్లో బ్యాంకులకు 12 రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఈ సెలవు రోజుల్లో బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోతాయి. ఏవైన ముఖ్యమైన లావాదేవీలు ఉంటే వెంటనే పని పూర్తీ చేసుకోవడం మంచిది. ఈ కింది సెలవు దినాల్లో బ్యాంకులు పనిచేయవు.
జూలై 12 -జగన్నాథ రథయాత్ర
జూలై 13- భాను జయంతి(సిక్కింలో సెలవు)
జూలై 14- ద్రుక్పా త్చేచి(సిక్కింలో సెలవు)
జూలై 16- హారేలా ఫెస్టివల్(ఉత్తారఖండ్)
జూలై 17- తీరథ్ సింగ్ డే/ ఖార్చి పూజ
జూలై 18- ఆదివారం
జూలై 19- గురు రింపోచే తుంగ్కర్ షెచు, (షిల్లాంగ్‌లో సెలవు)
జూలై 20- బక్రీద్ (జమ్మూ, కొచ్చి)
జూలై 21- బక్రీద్(దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు)
జూలై 24- నాల్గవ శనివారం
జూలై 25- ఆదివారం
జూలై 31- కెర్ పూజ(త్రిపుర)