NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హెళగుంద ఎస్ఐ దిలీప్ కుమార్ కు ప్రశంసా పత్రం

1 min read

హొళగుంద న్యూస్ నేడు  : హొళగుందమండలంలోని సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న ఎస్ఐ దిలీప్ కుమార్ కు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, కలెక్టర్ పి.రంజిత్ భాషా, మరియు మంత్రి టీజీ. భరత్ చేతుల మీదుగా హెులగుంద ఎస్పై దిలీప్ కుమార్ ప్రశంసా పత్రం తో పాటు అవార్డును అందుకున్నారు. ఈ ఈ నేపథ్యంలో స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎస్పై దిలీప్ కుమార్ కు స్వాతంత్ర దినోత్సవం నాడు ప్రశంసాపత్రం రావడం హర్షించదగ్గ విషయమని శుభాకాంక్షలు తెలిపారు.

About Author