PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

DMHOలో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : డిఎమ్ హెచ్ వో హైద‌రాబాద్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గ‌ల అభ్యర్థులు అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆస‌క్తి గ‌ల వారు ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : డీఎమ్ హెచ్ వో
ఉద్యోగం : ఏఎన్ఎమ్, ఫార్మాసిస్ట్.
విద్యార్హ‌త : ఏఎన్ఎమ్ – ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్
ఫార్మాసిస్ట్ – డిగ్రీ, డిప్లొమ‌, ఫార్మా.డి
ల్యాబ్ టెక్నిషియ‌న్ – ఇంట‌ర్మీడియ‌ట్, డీఎమ్ఎల్టీ, బీఎస్సీ.
ఖాళీలు : 206
జీతం : నిబంధ‌న‌ల ప్రకారం
ప‌నిచేయాల్సిన ప్రాంతం : హైద‌రాబాద్
వ‌య‌సు : 18 నుంచి 34 ఏళ్లు ఉండాలి.
ద‌ర‌ఖాస్తు రుసుం : ఉచితం
ద‌రఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : మెరిట్ లిస్ట్, ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభం : 14-7-2021
చివ‌రి తేది : 19-7-2021

అధికారిక వెబ్ సైట్ : hyderabad.telangana.gov.in

About Author