NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వాటర్ ట్యాంక్ నిర్మించాలని సబ్ కలెక్టర్ కు వినతి

1 min read

హొళగుంద న్యూస్ నేడు : హొళగుంద ఎంపీడీఓ కార్యాలయం గ్రీవెన్స్ డే సందర్బంగా ఎల్లార్తి గ్రామం లో వాటర్ ట్యాంక్ నిర్మాంచాలిని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యాక్షుడు యస్ కె గిరి మాట్లాడుతూ ఎల్లార్తి గ్రామం లో వాటర్ ట్యాంక్ నాలుగు సంవత్సరాలనుండి నుంచి లేక సమ్మతాగేరి నుంచి పైపు లైను ద్వారా నేరుగా గ్రామం లో కి వస్తున్నాయి ప్రజలు రాత్రి సమయంలో నీళ్లు పట్టుకొవడానికి ఇబ్బంది పడుతున్నారు వాటర్ ట్యాంక్ ఉంటి నిల్వ ఉంచుకోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అదేవిదంగా హొళగుంద నుంచి ఎల్లార్తి వరకు కొత్త పైపు లైను వేసి హొళగుంద చెరువు ద్వారా నీళ్లు వదలని డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమం లో సిద్దప్ప అంజి పాల్గొన్నారు.

About Author