PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్ఆర్ఎల్ లో ఉద్యోగాలు

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : నుమాలిగ‌ర్ రిఫైన‌రీ లిమిటెడ్ వివిధ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. అర్హత‌గల అభ్యర్థులు అవ‌కాశాన్ని సద్వినియోగం చేసుకోగ‌ల‌రు. ఆన్ లైన్ ద్వార ద‌ర‌ఖాస్తు చేసుకోగ‌ల‌రు.
సంస్థ : ఎన్ఆర్ఎల్
ఉద్యోగం : గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, అసిస్టెంట్ ఆఫీస‌ర్.
ఖాళీలు : 66
విద్యార్హ‌త : డిగ్రీ ఇన్ ఇంజినీర్, పిజి, డిగ్రీ, సీఏ(ఇంట‌ర్)
వ‌య‌సు : 32 ఏళ్లు
ప‌నిచేయాల్సిన ప్రాంతం : ఇండియా
జీతం : రూ.40,000 నుంచి రూ.1,60,000
ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్ లైన్
ఎంపిక విధానం : క‌ంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్, ప‌ర్సన‌ల్ ఇంట‌ర్వ్యూ.
ద‌ర‌ఖాస్తు రుసుం : జ‌న‌ర‌ల్, బీసీ – 500
ఎస్సీ,ఎస్టీ, పీహెచ్ – ఉచితం
ద‌ర‌ఖాస్తు స్వీక‌ర‌ణ : 24-7-2021
చివ‌రి తేది : 13-8-2021

అధికారిక వెబ్ సైట్ : nrl.co.in

About Author